రేసు గుర్రం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బన్నీ ఇప్పుడు రుద్రమదేవిలో ఒక స్పెషల్ క్యారెక్టర్ తో మన ముందుకు రానున్నాడు. త్వరలో ఆ సినిమా విడుదల అవ్వనుంది. అసలు డిస్ట్రిబ్యూటర్లు అల్లు అర్జున్ మొఖం చూసే ఆ సినిమాని కొంటారు అనే నమ్మకంతో అల్లు అర్జున్ ని ఆ ప్రాజెక్ట్ లో పెట్టుకున్నాడు గుణశేఖర్. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో బిజీ గా ఉన్న బన్నీ ఆ సినిమా బడ్జెట్ గురించి దిగాలుగా ఉన్నాడట. నిత్యా మీనన్, సమంత, ఉపేంద్ర వంటి వారు నటించిన ఈ సినిమా లో దారుణంగా బడ్జెట్ పెరిగిపోవడంతో ఆలోచనలో పడ్డాడు. అంత మొత్తాన్ని తానూ వెనక్కి రప్పించాగాలడా అని ఆలోచిస్తున్నాడట బన్నీ.
Home
»
»Unlabelled
» Bunny Fear about his movies budget - బన్నీ సినిమాకి అంత బడ్జెట్టా?
Thursday, 13 November 2014