Thursday, 13 November 2014

కులం పైన మన నాయకులకి ఉన్న కులగజ్జికి నిలువెత్తు సాక్ష్యమిది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చోట వన భోజనాల కోసం వెళ్ళిన స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మీడియా సాక్షిగా వన భోజనానికి వచ్చిన వారిని ఉద్దేశ్యించి కులం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. కాంగ్రెస్ పాలనతో తమ కులం నిరాదరణకు గురయ్యిందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కులం కోలుకొనే పరిస్థితుల్లోకి వచ్చింది. తమ కులాన్ని తాము కాపాడు కోవాలి అంటూ కులగాజ్జి స్పీచ్ ని ఇచ్చారు గౌరవనీయులు స్పీకర్ కోడెల గారు.