Saturday 26 September 2015


బాలాపూర్‌ లడ్డు 10 లక్షల 32 వేలు:-

హైదరాబాద్ :  బాలాపూర్‌ లడ్డు వేలం పాటలో 10 లక్షల 32 వేలు పలికింది. ఈ గణేష్‌ లడ్డూ కళ్లెం మదన్‌మోహన్‌ రెడ్డి దక్కించుకున్నారు.
1994 నుండి 2015 వరకు లడ్డు వివారాలు: