Friday, 5 December 2014

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణుదేశాయ్ తన పుట్టినరోజు సందర్భంగా తన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తూ ఓ వీడియోనున యూట్యూబ్’లో విడుదలను చేయబోతున్నానని ఇటీవలే ట్విటర్ వేదికగా అభిమానులకు తెలియజేసిన విషయం తెలిసిందే! ‘నా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన ఇంటర్య్వూ ఇస్తున్నాను.


అందులో భాగంగానే రేణు తన బర్త్’డే రోజైన గురువారం (04-12-2014) నాడు ఇంటర్వ్యూ వీడియోను విడుదల చేసింది. అయితే అందులో పవన్ గురించి ఆమె ఏమైనా పేర్కొంటోందా..? లేదా..? అనే వార్తలు వచ్చాయి. మరి ఆ వీడియోలో ఆమె ఏం తెలిపిందో తెలుసుకోవాలంటే.. పూర్తి వీడియోను వీక్షించాల్సిందే...