తనకున్న అందచందాలతో భర్తను కట్టిపడేసానంటోంది హాలీవుడ్ నటి జాడా పింకెట్ స్మిత్. ప్రస్తుతం తాను 43వ ఒడిలో ఉన్నా.. అందాన్ని కాపాడుకుంటూ భర్తను తన వశ పరుచుకున్నానని ఈ భామ హోయలు ఒలగబోస్తోంది. ఇంతకీ ఆ అమ్మడు అందానికి కారణం మాత్రం రెగ్యులర్ గా జిమ్ చేయడమేనట.
'నేను రోజూ క్రమం తప్పకుండా జిమ్ కు వెళతా. అది ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేస్తోంది. పెళ్లైన 20 సంవత్సరాల్లో ఏ రోజూ కూడా నా భర్త నన్ను విడిచి ఉండలేదు' అని స్మిత్ గారాలు పోతోంది.